te_tn_old/jhn/20/27.md

1.3 KiB

Do not be unbelieving, but believe

అనుసరించండి, కాని నమ్మండి అనే మాటలను నొక్కి చెప్పుటకు “అవిశ్వాసం పెట్టవద్దు” రెట్టింపు వ్యతిరేక మాటలను యేసు ఉపయోగిస్తాడు. మీ భాష రెట్టింపు వ్యతిరేక మాటలను అనుమతించకపోతే లేక అనుసరించండి అనే మాటలను నొక్కి చెపుతున్నారని చదవరికి అర్థం కాకపోతే, మీరు ఈ మాటలను తర్జుమా చేయకుండా వదలివేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు చేయవలసినది ఇదే: నీవు తప్పక నమ్మాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

believe

ఇక్కడ “విశ్వసించడం” అంటే యేసును నమ్మడం. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా మీద విశ్వాసముంచండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)