te_tn_old/jhn/20/25.md

815 B

disciples later said to him

“అతడు” అనే మాట తోమాను గురించి తెలియచేస్తుంది.

Unless I see ... his side, I will not believe

మీరు ఈ రెట్టింపు వ్యతిరేక మాటలను సానుకూల రూపంలో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఆయనను చూస్తేనే ఆయనను నమ్ముతాను ... ఆయన పక్కలో” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

in his hands ... into his side

“ఆయన యొక్క” అనే మాట యేసును గురించి తెలియచేస్తుంది