te_tn_old/jhn/20/19.md

1.4 KiB

General Information:

సాయంకాలమైనప్పుడు యేసు శిష్యులకు కనిపిస్తాడు.

that day, the first day of the week

ఇది ఆదివారమును గురించి తెలియచేస్తుంది.

the doors of where the disciples were, were closed

మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “శిష్యులు తామున్న తలుపులను మూసుకొని ఉన్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

for fear of the Jews

ఇక్కడ “యూదులు” అనే మాట శిష్యులను బంధించగల “యూదా నాయకులకు” ఒక ఉపలక్షణముగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే యూదా నాయకులు తమను బంధించెదరని వారు భయపడ్డారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Peace to you

ఇది ఒక సాధారణ పలకరింపు “దేవుడు మీకు శాంతి ఇచ్చునుగాక” అని దీని అర్థం.