te_tn_old/jhn/20/18.md

596 B

Mary Magdalene came and told the disciples

మగ్దలేనే మరియ శిష్యులు బస చేసిన చోటుకు వెళ్లి, తాను చూసిన మరియు విన్న విషయాలను వారికి చెప్పింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మగ్దలేనే మరియ శిష్యులు ఉన్న చోటికి వెళ్లి వారికి చెప్పింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)