te_tn_old/jhn/20/15.md

1.0 KiB

Jesus said to her

యేసు ఆమెను అడిగారు

Sir, if you have taken him away

“ఆయన” అనే పదం యేసు గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒకవేళ నువ్వు ఆయనను తీసుకువెళ్ళినట్లయితే” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

tell me where you have put him

ఆయనను ఎక్కడ ఉంచావో చెప్పు

I will take him away

మగ్దలేనే మరియ యేసు దేహమును తీసుకొని మళ్ళి పాతిపెట్టాలని కోరుకుంటుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఆయన దేహమును తీసుకొని మళ్ళీ పాతిపెడతాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)