te_tn_old/jhn/20/09.md

869 B

they still did not know the scripture

ఇక్కడ “వారు” అనే మాట యేసు తిరిగి లేస్తానని చెప్పిన లేఖనమును అర్థం చేసుకొని శిష్యుల గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “శిష్యులు లేఖనము ఇంకా గ్రహించలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

rise

మళ్ళీ సజీవంగా ఉన్నాడు

from the dead

చనిపోయిన వారందరి నుండి. ఈ మాట చనిపోయి పాతాళములో ఉన్న ప్రజలందరి గురించి వివరిస్తుంది.