te_tn_old/jhn/20/08.md

888 B

the other disciple

యోహాను తన పేరును ఈ సువార్తలో చేర్చకుండా తనను తానూ “ఇతర శిష్యుడు” అని తెలియచేయడం ద్వారా తన వినయమును వ్యక్తపరుచును.

he saw and believed

అతను సమాధి ఖాలిగా ఉండుట చూచినప్పుడు, యేసు మృతులలో నుండి లేచాడని నమ్మాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను ఈ సంగతులను చూసాడు మరియు యేసు మృతులలో నుండి లేచాడని నమ్మడం ప్రారంభించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)