te_tn_old/jhn/20/07.md

1.0 KiB

cloth that had been on his head

ఇక్కడ “ఆయన తల” అనేది యేసు తలను గురించి తెలియచేస్తుంది. మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు ముఖమును కప్పుటకు ఎవరో ఉపయోగించిన రుమాలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

but was folded up in a place by itself

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని ఎవరో దానిని చక్కగా చుట్టిపెట్టి, నార బట్టలనుండి వేరుగా ఉంచారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)