te_tn_old/jhn/20/06.md

339 B

linen cloths

ఇవి యేసు దేహమును చుట్టుటకు ఉపయోగించిన నారబట్టలైయున్నవి. యోహాను సువార్త 20:5లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి