te_tn_old/jhn/20/03.md

581 B

the other disciple

యోహాను తన పేరును చేర్చకుండా తనను తానూ “ఇతర శిష్యుడు” అని తెలియచేయడం ద్వారా తన వినయమును చూపిస్తున్నాడు.

went out

ఈ శిష్యులు సమాధి దగ్గరకు వెళ్ళుతున్నారని యోహాను సూచిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: rc://*/ta/man/translate/figs-explicit)