te_tn_old/jhn/20/02.md

994 B

disciple whom Jesus loved

ఈ మాట యోహాను తన సువార్త అంతట తనను తానూ తెలియచేసే విధంగా కనిపిస్తుంది. ఇక్కడ “ప్రేమ” అనే మాట స్నేహితుడు లేక కుటుంబ సభ్యుడి పట్ల ప్రేమ లేక సహోదర ప్రేమను గురించి తెలియచేస్తుంది.

They took away the Lord out from the tomb

ప్రభువు యొక్క దేహామును ఎవరో దొంగలించారు అని మగ్దలేనే మరియ భావిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరో ప్రభువు దేహామును సమాధి నుండి బయటకు తీసారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)