te_tn_old/jhn/19/42.md

591 B

Because it was the day of preparation for the Jews

యూదుల ధర్మశాస్త్రం ప్రకారం శుక్రవారం సాయంకాలమున ఎవరూ పని చేయకూడదు. ఇది సబ్బాత్ మరియు పస్కా పండుగకు సిద్ధపడే రోజు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ సాయంకాలమున పస్కా ప్రారంభం కానుంది.” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)