te_tn_old/jhn/19/41.md

1.3 KiB

Now in the place where he was crucified there was a garden ... had yet been buried

వారు యేసును పాతిపెట్టే సమాధి యొక్క స్థానం గురించి సందర్భ సమాచారమును అందించుటకు ఇక్కడ కథాంశంలో యోహాను విరామమును తెలియచేస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Now in the place where he was crucified there was a garden

మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇప్పుడు వారు సిలువ వేసిన ప్రాంతంలో ఒక తోట ఉన్నది.” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

in which no person had yet been buried

మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దీనిలో ప్రజలు ఎవరిని పాతిపెట్టలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)