te_tn_old/jhn/19/39.md

1.2 KiB

Nicodemus

యేసును విశ్వసించిన పరిసయ్యులలో నీకొదేము ఒకడు. యోహాను సువార్త 3:1లో మీరు ఈ పేరును ఎలా తర్జుమా చేసారో చూడండి.

myrrh and aloes

ఇవి పాతిపెట్టబడే దేహమును సిద్దం చేయుటకు ప్రజలు ఉపయోగించే సుగంధ ద్రవ్యములు.

about one hundred litras in weight

మీరు దీనిని ఆధునిక కొలతగా మార్చవచ్చు. “లిట్రా” అనేది ఒక కిలో గ్రాములో మూడవ భాగం ఉంటుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సుమారు 33 కిలోగ్రాముల బరువు” లేక “ముప్పై మూడు కిలోగ్రాముల బరువు” (చూడండి: rc://*/ta/man/translate/translate-bweight)

one hundred

100 (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)