te_tn_old/jhn/19/38.md

1.4 KiB

Joseph of Arimathea

అరిమతయి అన్నది ఒక చిన్న గ్రామం. ప్రత్యామ్నాయ తర్జుమా: “అరిమతయియ గ్రామానికి చెందిన యోసేపు” (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

for fear of the Jews

ఇక్కడ “యూదులు” అనే మాట యేసును వ్యతిరేకించిన “యూదా నాయకులకు” ఒక ఉపలక్షణముగా ఉందని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా నాయకుల భయంతో” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

if he could take away the body of Jesus

అరిమతయియ యోసేపు యేసు దేహమును పాతిపెట్టాలని కోరుతున్నడని యోహాను తెలియచేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు దేహమును సిలువ నుండి దించి సమాధి చేయుటకు తీసుకొని వెళ్ళాలని అనుమతి కోసం” అని వ్రాయబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)