te_tn_old/jhn/19/36.md

1.3 KiB

General Information:

ఈ సంగతులు లేఖనమును ఎలా వాస్తవము చేసాయనేదాని గురించి యోహాను చెప్పినట్లు ఈ వచనాలలో ముఖ్యమైన కథాంశంలో నుండి విరామం ఉన్నది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

in order to fulfill scripture

మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వ్యక్తి లేఖనములో వ్రాసిన మాటలను నేరవేర్చుటకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Not one of his bones will be broken

ఇది 34వ కీర్తనలోని ఉల్లేఖనమైయున్నది. మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన ఎముకల్లో ఒకటైనా విరగదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)