te_tn_old/jhn/19/30.md

554 B

He bowed his head and gave up his spirit

యేసు తన ఆత్మను తిరిగి దేవునికి ఇచ్చాడని యోహాను ఇక్కడ తెలియచేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన తలవంచి తన ఆత్మను దేవునికి అప్పగించాడు” లేక ఆయన తలవంచి మరణించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)