te_tn_old/jhn/19/29.md

945 B

A container full of sour wine was placed there

మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరో అక్కడ పులిసిన ద్రాక్షారసం కుండను ఉంచారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

sour wine

పులిసిన ద్రాక్షారసం

they put

ఇక్కడ “వారు” అనేది రోమా సైనికులను గురించి తెలియచేస్తుంది.

a sponge

ఒక చిన్న వస్తువు నానబెట్టినదై చాలా ద్రవాన్ని కలిగి ఉంటుంది

on a hyssop staff

హిస్సోపు అనే మొక్క కొమ్మపై