te_tn_old/jhn/19/26.md

644 B

the disciple whom he loved

ఈ సువార్త రచయిత యోహాను

Woman, see, your son

ఇక్కడ “కొడుకు” అనే మాట ఒక రూపకఅలంకారమైయున్నది. యేసు తన శిష్యుడైన యోహాను తన తల్లికి కొడుకులా ఉండాలని కోరుకుంటాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అమ్మ ఇక్కడ ఇతను మీ కొడుకులా ఉంటాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)