te_tn_old/jhn/19/23.md

965 B

General Information:

ఈ సంగతులు లేఖనమును నెరవేర్చే విధానమును యోహాను చెప్పుచున్నాడు కాబట్టి 24వ వచనము చివరిలో ముఖ్యమైన కథాంశం నుండి విరామం ఉన్నది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

also the tunic

మరియు వారు ఆయన వస్త్రములను కూడా తీసుకున్నారు. సైనికులు పైవస్త్రమును వేరుగా ఉంచారు మరియు దానిని పంచుకోలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు ఆయన పైవస్త్రమును వేరుగా ఉంచారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)