te_tn_old/jhn/19/22.md

501 B

What I have written I have written

పిలాతు పలకమీద వ్రాసిన మాటలను మార్చలేడని తెలియచేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను వ్రాయాలనుకున్న దానిని వ్రాసాను మరియు నేను దానిని మార్చను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)