te_tn_old/jhn/19/21.md

617 B

Then the chief priests of the Jews said to Pilate

ముఖ్య యాజకులు పలకమీద వ్రాసిన మాటలను గురించి విరుద్దాభిప్రాయము తెలియచేయుటకు పిలాతు దగ్గరకు తిరిగి వచ్చారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ముఖ్య యాజకులు పిలాతు దగ్గరకు తిరిగి వెళ్లి చెప్పారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)