te_tn_old/jhn/19/17.md

899 B

to the place called ""The Place of a Skull,

మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు “కపాల స్థలం” అని పిలచే స్థలానికి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

which in Hebrew is called ""Golgotha.

ఇశ్రాయేలు ప్రజల భాష హెబ్రీ భాషయైయున్నది. మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “హెబ్రీ భాషలో వారు దానిని “గొల్గొతా” అని పిలుస్తారు