te_tn_old/jhn/19/16.md

687 B

Then Pilate gave Jesus over to them to be crucified

పిలాతు తన సైనికులకు యేసును సిలువవేయుటకు అప్పగించాడు. మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అప్పుడు పిలాతు తన సైనికులకు యేసును సిలువ వేయమని ఆజ్ఞాపించాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])