te_tn_old/jhn/19/14.md

1.3 KiB

Connecting Statement:

కొంత సమయం గడచిపోయింది మరియు యేసును సిలువ వేయమని పిలాతు తన సైనికులకు ఆజ్ఞాపించినట్లు ఇప్పుడు ఆరు గంటల సమయమైంది.

Now

ఈ మాట కథాంశంలో నుండి విరామమును తెలియచేస్తుంది తద్వారా యోహాను రాబోయే పస్కా మరియు ఆ రోజు వచ్చే సమయమును గురించి వర్తమానమును అందించగలడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

the sixth hour

మధ్యాహ్నం గురించి

Pilate said to the Jews

ఇక్కడ “యూదులు” అనే మాట యేసును వ్యతిరేకించిన “యూదా నాయకులకు” ఒక ఉపలక్షణముగా ఉందని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పిలాతు యూదా నాయకులతో చెప్పాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)