te_tn_old/jhn/19/10.md

1.7 KiB

Are you not speaking to me?

ఈ వచనం ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. యేసు తనను తానూ రక్షించుకునే అవకాశమును తీసుకోలేదని పిలాతు తన ఆశ్చర్యమును వ్యక్తపరచాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నువ్వు నాతో మాట్లాడటానికి నిరాకరిస్తున్నావని నేను నమ్మలేను!” లేక “నాకు సమాధానం ఇవ్వు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Do you not know that I have power to release you, and power to crucify you?

ఈ వచనం నొక్కి చెప్పుటను జోడించుటకు ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నిన్ను విడుదల చేయగలనని లేక నిన్ను సిలువ వేయమని నా సైనికులకు ఆదేశించగలనని నీవు తెలుసుకోవాలి!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

power

ఇక్కడ “శక్తి” అనేది ఎదో ఒక సామర్థ్యమును లేక ఏదైనా జరగడానికి కారణమైయ్యే సామర్థ్యము గురించి తెలియచేసే ఒక మారుపేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)