te_tn_old/jhn/19/07.md

1023 B

The Jews answered him

ఇక్కడ “యూదులు” అనే మాట యేసును వ్యతిరేకించిన “యూదా నాయకులకు” ఒక ఉపలక్షనణముగా ఉందని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా నాయకులు పిలాతుకు ప్రత్యుత్తరమిచ్చారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

he has to die because he claimed to be the Son of God

యేసు “దేవుని కుమారుడు అని చెప్పుకున్నందున సిలువ వేయడం ద్వారా మరణ శిక్ష విధింపబడింది.

Son of God

ఇది యేసుకు ఒక ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)