te_tn_old/jhn/19/05.md

407 B

crown of thorns ... purple garment

కిరీటం మరియు ఉదారంగు వస్త్రమును రాజులు మాత్రమే ధరిస్తారు. సైనికులు యేసును అపహాస్యము చేయుటకు ఈ విధంగా ధరింపచేసారు. చూడండి యోహాను 19:2.