te_tn_old/jhn/19/04.md

647 B

I find no guilt in him

యేసు ఏ నేరమునైనను అపరాధమునైనను చేయలేదని తానూ నమ్మనని చెప్పుటకు పిలాతు రెండు సార్లు ఇలా చెప్పాడు. ఆయనను శిక్షించడం అతనికి ఇష్టం లేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనను శిక్షించుటకు నాకు ఎటువంటి కారణము కనబడలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)