te_tn_old/jhn/18/40.md

778 B

Not this man, but Barabbas

ఇది ఒక అండాకారమైయున్నది. మీరు సూచించబడిన మాటలను కలుపుకోవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “లేదు! ఈ మనిషిని విడుదల చేయవద్దు బదులుగా బరబ్బాను విడుదల చెయ్యండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

Now Barabbas was a robber

ఇక్కడ యోహాను బరబ్బాను గురించి సందర్భ సమాచారమును అందిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)