te_tn_old/jhn/18/38.md

826 B

What is truth?

సత్యం ఏమిటో నిజంగా ఎవరికీ తెలియదని పిలాతు నమ్మకమును విచారించేలా ఈ మాట ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సత్యమనేది ఎవరికీ తెలియదు! (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

the Jews

ఇక్కడ “యూదులు” అనే మాట యేసును వ్యతిరేకించిన “యూదా నాయకులకు” ఒక ఉపలక్షణముగా ఉందని తెలియచేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)