te_tn_old/jhn/18/37.md

1.4 KiB

I have come into the world

ఇక్కడ “లోకం” అనే మాట లోకములో నివసించే ప్రజలకు ఒక ఉపలక్షణముగా ఉందని తెలియచేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

bear witness to the truth

ఇక్కడ “సత్యం” అనేది దేవుని గురించిన సత్యమును తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని గురించి ప్రజలకు సత్యం చెప్పండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

who belongs to the truth

ఇది దేవుని సత్యమును ఇష్టపడేవారిని గురించి తెలియచేసే ఒక భాషియమై యున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

my voice

ఇక్కడ “మాట” అనేది యేసు చెప్పిన మాటలు ఒక ఉపలక్షణముగా ఉన్నవని తెలియజేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చెప్పే సంగతులు” లేక “నేను” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)