te_tn_old/jhn/18/36.md

1.5 KiB

My kingdom is not of this world

ఇక్కడ “లోకం” అనేది యేసును వ్యతిరేకించే ప్రజలకు ఒక మారుపేరై యున్నది. సాధ్యమయ్యే అర్థాలు 1) “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు” లేక 2) “వారి రాజుగా పరిపాలించుటకు నాకు ఈ లోకం అనుమతి అవసరం లేదు” లేక “నేను రాజుగా ఉండటానికి నాకు ఈ లోకం నుండి నాకు అధికారం రాదు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

so that I would not be given over to the Jews

మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు యూదా నాయకులు నన్నుబంధించకుండా అడ్డగిస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the Jews

ఇక్కడ “యూదులు” అనే మాట యేసును వ్యతిరేకించిన యూదా నాయకులకు ఒక ఉపలక్షణముగా ఉందని తెలియచేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)