te_tn_old/jhn/18/35.md

729 B

I am not a Jew, am I?

ఈ మాట ప్రశ్న రూపంలో కనిపిస్తుంది కాబట్టి పిలాతు యూదా ప్రజల సాంస్కృతిక విషయాలపై తనకు పూర్తి ఆసక్తి లేకపోవడమును నొక్కి చెప్పగలడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఖచ్చితంగా యూదుడిని కాను మరియు ఈ విషయాలలో నాకు ఆసక్తి లేదు! (చూడండి:rc://*/ta/man/translate/figs-rquestion)

Your own people

మీ తోటి యూదులే