te_tn_old/jhn/18/31.md

1.5 KiB

General Information:

32వ వచనంలో, యేసు ఎలా మరణించునో అని సూచించే దాని గురించి సందర్భ సమాచారమును రచయిత చెప్పును కాబట్టి ముఖ్యమైన కథాంశంలో నుండి విరామం ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

The Jews said to him

ఇక్కడ “యూదులు” అనే మాట యేసును వ్యతిరేకించి ఆయనను భందించిన “యూదా నాయకులకు” ఒక ఉపలక్షణముగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా నాయకులు ఆయనతో చెప్పారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

It is not lawful for us to put any man to death

రోమియుల శాసనము ప్రకారం, యూదులకు ఒక మనిషిని మరణ శిక్ష విధించే అధీకారం లేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “రోమియుల శాసనము ప్రకారం, మేము ఒక వ్యక్తికి మరణ శిక్ష విధించలేము” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)