te_tn_old/jhn/18/28.md

2.2 KiB

General Information:

ఇక్కడ కథాంశం యేసు వైపుకు మారుతుంది. సైనికులు మరియు యేసు పై నేరారోపణ చేసినవారు ఆయనను కయప దగ్గరకు తీసుకువస్తారు. 28వ వచనం వారు రాజ్యధికార భవనంలో ప్రవేశించలేదని సందర్భ సమాచారం ఇస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Then they led Jesus from Caiaphas

ఇక్కడ వారు యేసును కయప ఇంటినుండి నడిపిస్తున్నారని సూచించబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అప్పడు వారు యేసును కయప ఇంటినుండి తీసుకు వచ్చారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

they did not enter the government headquarters so that they would not be defiled

పిలాతు యూదుడు కాదు, కాబట్టి యూదా నాయకులు అతని రాజ్యధికార భవనమును ప్రవేశిస్తే వారు అపవిత్రం అవుతారు. ఇది పస్కా పండుగను జరుపుకోకుండ వారిని నియంత్రించేది. మీరు ఈ రెట్టింపు వ్యతిరేక మాటలను సానుకూల రూపంలో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పిలాతు అన్యుడు కాబట్టి వారు పిలాతు రాజ్యధికార భవనం వెలుపల ఉండిపోయారు. వారు అపవిత్రులు కావడానికి ఇష్టపడలేదు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-doublenegatives]])