te_tn_old/jhn/18/27.md

1.1 KiB

Peter then denied again

యేసును తెలుసుకొనుటయు మరియు ఆయనతో ఉన్నట్లు పేతురు ఒప్పుకొనలేదని ఇక్కడ సూచించబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పేతురు యేసు తెలుసని లేక ఆయనతో ఉన్నానని మళ్ళీ ఒప్పుకోలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

immediately the rooster crowed

కోడి కూయక ముందే పేతురు తనను నిరాకరిస్తాడని యేసు చెప్పినట్లు చదవరికి గుర్తుకు వస్తుందని ఇక్కడ భావించబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు చెప్పినట్లే వెంటనే కోడి కూసింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)