te_tn_old/jhn/18/26.md

732 B

Did I not see you in the garden with him?

ఈ వచనం నొక్కి చెప్పుటను జోడించుటకు ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ఆయన అనే పదం యేసు గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు బంధించిన వ్యక్తితో ఒలీవ చెట్ల తోటలో నేను నిన్ను చూసాను! నేను నిన్ను చూడలేదా?” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])