te_tn_old/jhn/18/25.md

927 B

General Information:

ఇక్కడ కథాంశం పేతురు వైపుకు మారుతుంది

Now

కథాంశంలో విరామమును గుర్తించడానికి ఈ మాట ఉపయోగించబడింది, కాబట్టి యోహాను పేతురు గురించిన సూచనను అందించగలడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Are you not also one of his disciples?

ఈ వచనం నొక్కి చెప్పుటను జోడించుటకు ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నువ్వు కూడా ఆయన శిష్యులలో ఒకడివి!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)