te_tn_old/jhn/18/20.md

1.1 KiB

I have spoken openly to the world

యేసు ఉపదేశమును వినిన వారికి “లోకం” అనే మాట ఒక మారుపేరు అని మీరు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ “లోకం” అనే గొప్పగా చెప్పడము అనేది యేసు బహిరంగంగా మాట్లాడారని నొక్కి చెప్పబడింది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు rc://*/ta/man/translate/figs-hyperbole)

where all the Jews come together

ఇక్కడ “యూదులందరూ” అనేది యేసు తన మాట వినాలనుకునే ఎవరైనా తన మాట వినగల చోటున మాట్లాడారని గొప్పగా నొక్కి చెప్పబడింది (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)