te_tn_old/jhn/18/18.md

1.2 KiB

Now the servants and the officers were standing there, and they had made a charcoal fire, for it was cold, and they were warming themselves

వీరు ప్రధాన యాజకుల సేవకులు మరియు దేవాలయపు సైనికులు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చలిగా ఉంది కాబట్టి ప్రధాన యాజకుల సేవకులు మరియు దేవాలయపు సైనికులు బొగ్గును కాల్చి దాని చుట్టూ నిలబడి చలిని కాచుకుంటున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Now

ఈ మాటను ప్రధాన కథాంశంలో విరామమును గుర్తించడానికి ఇక్కడ ఉపయోగించబడింది, తద్వారా యోహాను తమను తాము చలి మంట చుట్టూ చలి కాచుకుంటున్న వ్యక్తుల గురించి సమాచారాన్ని కలపవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)