te_tn_old/jhn/18/09.md

704 B

This was in order to fulfill the word that he said

ఇక్కడ “మాట” అనేది యేసు ప్రార్థించిన మాటలను గురించి తెలియచేస్తుంది. మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన తన తండ్రికి ప్రార్థించినప్పుడు చెప్పిన మాటలను నేరవేర్చుటకు ఇది జరిగింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)