te_tn_old/jhn/18/08.md

753 B

General Information:

9వ వచనంలో, యేసు లేఖనమును నెరవేర్చడం గురించి సందర్భ సమాచారాన్ని యోహాను చెబుతున్నందున ముఖ్యమైన కథాంశంలో నుండి విరామం ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

I am

ఇక్కడ “ఆయన” అనే మాట అసలు వచనంలో లేదు కానీ అది సూచించ బడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: ““నేనే ఆయన్ని” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)