te_tn_old/jhn/18/01.md

1.3 KiB

General Information:

1-2 వచనాలు తదుపరి సంగతులకు సందర్భ సమాచారాన్ని ఇస్తాయి. 1వ వచనం అవి ఎక్కడ జరిగినవని చెప్పుచున్నది, మరియు 2వ వచనం యూదాను గురించిన సందర్భ సమాచారాన్ని ఇస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

After Jesus spoke these words

క్రొత్త సంగతుల ప్రారంభానికి గుర్తుగా రచయిత ఈ మాటలను ఉపయోగిస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

Kidron Valley

దేవాలయ పర్వతమును ఒలీవ పర్వతమునుండి వేరుచేసే యెరుషలేములోని ఒక లోయ (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

where there was a garden

ఇది ఒలీవ చెట్ల తోటయైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అక్కడ ఒలీవ చెట్ల తోట ఉంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)