te_tn_old/jhn/17/26.md

870 B

I made your name known to them

“నామం” అనే మాట దేవుని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఎలా ఉన్నారో నేను వారికి తెలియచేసాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

love ... loved

ఈ రకమైన ప్రేమ దేవుని నుండి వస్తుంది మరియు అది తనకు ప్రయోజనము కలిగించకపోయినా ఇతరుల మంచిపై దృష్టి పెడతుంది. ఈ విధమైన ప్రేమ ఇతరులు ఏమి చేసినా సరే వారిని పట్టించుకుంటుంది.