te_tn_old/jhn/17/23.md

1.0 KiB

that they may be brought to complete unity

వారు పరిపూర్ణముగా ఏకముగా ఉండాలని

that the world will know

ఇక్కడ “లోకం” అనేది దేవుడంటే తెలియని ప్రజలను గురించి తెలియచేసే ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలందరికి తెలుస్తుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

loved

ఈ రకమైన ప్రేమ దేవుని నుండి వస్తుంది మరియు అది తనకు ప్రయోజనము కలిగించకపోయినా ఇతరుల మంచిపై దృష్టి పెడతుంది. ఈ విధమైన ప్రేమ ఇతరులు ఏమి చేసినా సరే వారిని పట్టించుకుంటుంది.