636 B
636 B
The glory that you gave me, I have given to them
నీవు నన్ను మహిమపరచినట్లే నేను నా శిష్యులను మహిమపరచాను
so that they will be one, just as we are one
మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు మనలను ఏకం చేసినట్లే వారిని ఏకం చేయవచ్చు’’ (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]])