te_tn_old/jhn/17/21.md

955 B

they will all be one, just as you, Father, are in me, and I am in you. May they also be in us

యేసును విశ్వసించేవారు తండ్రితో మరియు కుమారునితో నమ్మినప్పుడు వారు ఏకమగుదురు

Father

ఇది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

the world

ఇక్కడ “లోకం” అనేది దేవుని గురించి ఇంకా తెలియని ప్రజలను గురించి తెలియచేసే ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునిని ఎరుగని ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)