te_tn_old/jhn/17/13.md

666 B

the world

ఈ మాటలు లోకములో నివసించే ప్రజలకు ఒక మారుపేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

so that they will have my joy fulfilled in themselves

మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తద్వారా మీరు వారికి సంపూర్ణ ఆనందాన్ని ఇస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)