te_tn_old/jhn/17/12.md

1.6 KiB

I kept them in your name

ఇక్కడ “నామం” అనేది ఒక మారుపేరైయుండి దేవుని శక్తి మరియు రక్షణను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను వారిని మీ సంరక్షణలో ఉంచాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

not one of them was destroyed, except for the son of destruction

వారిలో నాశనం చేయబడినవాడు నాశన కుమారుడైయున్నాడు.

the son of destruction

ఇది యేసును మోసం చేసిన యూదాను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు వానిని నాశనం చేయాలని చాల కాలం క్రితం నిర్ణయించుకున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

so that the scriptures would be fulfilled

మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “లేఖనాలలోని అతని గురించిన ప్రవచనమును నెరవేర్చుటకు” అని వ్రాయబడియుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)